Right time to Buy Open plots
Click me: Watch Video
ఇప్పుడు కొనకపోతే ఇంకెప్పుడు" ?
భవిష్యత్తులో ప్లాట్ ధరలు మరింత భారం కానున్నాయి.
ఎందుకంటే హైదరాబాద్ నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది.మొన్న ఔటర్ రింగ్ రోడ్ నిన్న రీజినల్ రింగ్ రోడ్ నేడు మెట్రో రైల్ విస్తరణలతో దాదాపు అన్ని ప్రాంతాలలో భూముల ధరలు ఏకంగా అంబరాన్ని తాకుతున్నాయి. ఎకరం 100 కోట్లు పలికిన సంగతి కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఇలాంటి తరుణంలో ఆర్దికంగా మనం కూడా మన భద్రత చూసుకోవాలి కదా..
అందుకే హైదరాబాద్ నగర నలుదిక్కుల ఎంతో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో ఉన్నటువంటి బిబిజి ప్రాజెక్టులలో నేడే బిబిజి ప్లాట్ బుక్ చేసుకోండి.మీ భవితని బంగారుమయం చేసుకోండి. మీ వంశ భావితరాలకు ఓ భరోసా కల్పించండి.
గుర్తుంచుకోండి సెప్టెంబర్ 1 వ తేదీ నుండి బిబిజి ప్రాజెక్టులలో ప్లాట్ ధరలు పెరుగుతున్నాయి కావున ఈ రోజు మీరు తీసుకొనే నిర్ణయం మీకు అందిస్తుంది ఆర్దికంగా బలం..
త్వరపడండి... ఇంకా మనకు 6 రోజులు మాత్రమే ఉంది
బిబిజి మీ నిజమైన సంపద
Comments
Post a Comment